ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి స్కూల్ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు బంద్!
తెలంగాణలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రయాణికులకు కీలక అలర్ట్. ఆగస్టు 23వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు బంద్ పాటించాలని సంబంధిత సంఘాలు నిర్ణయించినట్లు ప్రకటించాయి. స్కూల్ బస్సుల డ్రైవర్లు …