IBPS RRB Recruitment 2026: 13,745 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు.. సెప్టెంబర్ 27 వరకు అవకాశం
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు IBPS నుంచి కీలక సమాచారం వెలువడింది. దేశవ్యాప్తంగా Regional Rural Banks (RRBs)లో వివిధ పోస్టుల భర్తీ కోసం Institute of Banking Personnel Selection …