నేతన్న సేవలో పథకం: ఏపీలో 71,536 చేనేత కుటుంబాలకు రూ.25,000.. మొత్తం రూ.179 కోట్ల సాయం!
Netanna Sevalo Scheme: ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత కార్మికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. చేనేత కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ‘నేతన్న సేవలో’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 71,536 …