AP DWCRA Women Business 2026: డ్వాక్రా మహిళలకు సూపర్ ఛాన్స్.. సొంత బిజినెస్‌తో నెలకు రూ.30 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఆదాయం!
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను ప్రోత్సహిస్తోంది. మహిళలు కేవలం పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండటమే కాకుండా, సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి ఆదాయం పొందేలా వివిధ అవకాశాలను అందుబాటులోకి …