APPSC Jobs 2026: ఏపీలో 892 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. అంగన్వాడీ సూపర్వైజర్ సహా పోస్టులు, తేదీలు ఇవే!
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు కీలకమైన అప్డేట్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ కేలండర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో …