AP Thalliki Vandanam 2026: తల్లికి వందనం డబ్బులు రాలేదా? ఆగస్టు 30న రూ.13,000
ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న తల్లికి వందనం పథకం కింద అర్హత కలిగిన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.13,000 ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే కొంతమంది అర్హులైన విద్యార్థుల కుటుంబాలకు ఇప్పటివరకు …