UIIC Recruitment 2026: ఇన్సూరెన్స్ కంపెనీలో 225 ఉద్యోగాలు.. నెలకు రూ.1.10 లక్షల వరకు జీతం!
ప్రభుత్వ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC) నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న UIIC …